భారతదేశం, ఫిబ్రవరి 24 -- గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా సంచలన విజయం సాధించిన రణ్‌వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar). ఈ సినిమాపై తాజాగా హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సినిమా కేవలం విద్వేషాన్ని రగులుస్తోందని, ఇందులో ఎలాంటి మేధోపరమైన అంశం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో రివ్యూ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమా రికార్డు సృష్టించింది. జనవరిలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.