భారతదేశం, డిసెంబర్ 17 -- Dhanurmasam vratam: సూర్యుడు ప్రతినెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. నెల రోజులు ధనుర్మాసం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. ఈ నెల అంతా కూడా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ నెల రోజులు కూడా పఠించడం జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పాటించడం జరుగుతుంది.
మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో ఈ ధనుర్మాసంలో పూజిస్తారు. ధనుర్మాసంలో ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని జల్లి, దానిపై బియ్యం పిండితో ముగ్గులు పెడతారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఆ ముగ్గుపై ఉంచి, పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి పూజించడం వలన ఆ కన్యకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.