భారతదేశం, ఫిబ్రవరి 16 -- న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రైళ్లు రద్దు అవ్వడం, అనంతరం జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చనిపోయిన 16 మందిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....