భారతదేశం, నవంబర్ 22 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని రాశుల వారికి ఎంతో మంచి జరిగి జీవితంలో అనేక మార్పులు వస్తే, కొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 పూర్తి కాబోతోంది, త్వరలోనే 2026 రాబోతోంది. 2025 డిసెంబర్ నెల మాత్రమే మిగిలింది. అయితే సంవత్సరంలో చివరి నెల అయినటువంటి డిసెంబర్‌లో అనేక గ్రహాలు మార్పులు చెందడంతో పెద్ద మార్పులు రాబోతున్నాయి.

గ్రహాలు రాశులను మార్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. డిసెంబర్‌లో గ్రహాల కదలికలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారు శుభవార్తని అందుకుంటారు. నిజంగా ఐదు రాశుల వరకే డిసెంబర్ నెల ఒక వరం వంటిది అని చెప్పొచ్చు. అయితే మరి డిసెంబర్ నెల ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు...