Hyderabad, ఏప్రిల్ 9 -- లవంగాలు ఆరోగ్యానికి మంచివని ఆయుర్వేదం వివరిస్తోంది. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముందుంటుందని ఆయుర్వేదం వివరిస్తుంది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన అధ్యయనం ప్రకారం వేసవిలో ఒకటి లేదా రెండు లవంగాలు నోట్లో వేసుకొని నమలడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని అధికంగా తింటే వేడి చేస్తుంది. కాని ఒకటి లేదా రెండు తింటే ఎలాంటి వేడి చేయదు. ఇలా లవంగాలను ఒకటి లేదా రెండు నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

వీటిని అధికంగా తింటే మాత్రం వేడి చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వేసవిలో ఒకటి లేదా రెండు లవంగాలు తినండి చాలు.

పరిశోధనలు చెబుతున్న ప్రకారం లవంగాలలో యూజినా...