Hyderabad, మార్చి 4 -- సమయం తక్కువ ఉన్నప్పుడు పెరుగు కర్రీ లేదా దహి కర్రీని రెండు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లే వారికి సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా దహి కర్రీ చేసుకుంటే సమయం ఎక్కువ ఆదా అవుతుంది. పైగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులో చేసిన కర్రీ కదా ... చప్పగా ఉంటుందేమో అనుకోకండి. స్పైసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీతో కూడా తినవచ్చు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పెరుగు - ఒక కప్పు

కారం - ఒక స్పూను

ఎండుమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - అరకప్పు

నూనె - రెండు స్పూన్లు

గరం స్పూను - అర స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

1. పెరుగు కర్రీ చేసేందుకు ముందుగా పెరుగును...