భారతదేశం, మార్చి 29 -- Cyber crime: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సైబర్ మోసానికి గురై సుమారు రూ.50 లక్షలు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులిద్దరూ ఖానాపూర్లోని ఓ గ్రామానికి చెందిన వారు కాగా, వారికి పిల్లలు లేరు. తమ చావుకు ఎవరినీ నిందించొద్దని, ఎవరి దయాదాక్షిణ్యాలతో బతకడం తమకు ఇష్టం లేదని రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ వృద్ధుడు తమ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. గురువారం దంపతుల మృతదేహాలను ఇరుగుపొరుగు వారు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ నోట్ లో సుమిత్ బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను ఆ వృద్ధుడు పేర్కొన్నాడు. న్యూఢిల్లీకి చెందిన టెలికాం శాఖ అధికారిగా చెప్పుకుంటున్న సుమిత్ బిర్రా తన పేరిట సిమ్ కార్డును మోసపూరితంగా కొనుగోలు చేశారని, వేధింపులు, చట్ట విరుద్ధ ప్రకటనలకు ఆ సిమ్ కార్డును ఉపయోగిస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.