Hyderabad, మార్చి 25 -- ఉప్మా మీకు నచ్చకపోవచ్చు... కానీ పెరుగు ఉప్మా తిన్నారంటే నోరూరిపోతుంది. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఈ పెరుగు ఉప్మా చేయడం కూడా చాలా సులువు. మేము చెప్పిన పద్ధతిలో పెరుగు ఉప్మా చేసి చూడండి. నమలాల్సిన అవసరం లేకుండా గొంతులోకి జారిపోయేంత మెత్తగా ఉంటుంది. ఈ పెరుగు ఉప్మా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
జీడిపప్పులు - గుప్పెడు
పల్లీలు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పెరుగు - అర కప్పు
అల్లం తురుము - ఒక స్పూను
టమాటా తురుము - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఎండుమిర్చి - మూడు ఉ
ఉప్మా రవ్వ - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
అల్లం తురుము - అర స్పూను
నీళ్లు - తగినన్ని
పసుపు - పావు స్పూను
ఉప్పు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.