Hyderabad, మార్చి 11 -- కీరదోస ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వేసవిలో వచ్చే వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి కీరదోస చక్కటి ఆహార పదార్థం. కీరదోసను నోరుగా కట్ చేసుకుని తినచ్చు. కానీ ఇలా ప్రతిసారి తినడం అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలంటే కచ్చితంగా ముక్కు విరుస్లారు. మీ ఇంట్లో వాళ్లు కూడా ఇంతే అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా మేలు చేసే కీరదోసతో రుచికరమైన ఇడ్లీలను తయారు చేయచ్చు. అది కూడా ఇన్‌స్టంట్‌గా, చాలా ఈజీగా. ఎలాగో తెలుసుకుందాం రండి.

అంతే ఆరోగ్యకరమైన రుచికరమైన కీరదోస ఇడ్లీలు రెడీ అయినట్టే. మీకు నచ్చిన చట్నీతో కలిపి సర్వ్ చేసుకున్నారంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందచ్చు. పిల్లలకు కూడా ఈ ఇడ్లీలు చాలా బాగా నచ్చుతాయి.

Publi...