Hyderabad, మార్చి 9 -- వేసవి వచ్చేసింది. రోజు రోజుకీ పెరుగుతున్న ఎండల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భానుడి తాపానికి చర్మం సులువుగా దెబ్బతింటుంది. ట్యాన్, చెమట కారణంగా ముఖం కాంతిని కోల్పోతుంది. మొటిమలు, ముడతలతో పాటు చర్మంపై మృతకణాలు ఎక్కువ అవుతాయి. వీటన్నింటినీ తప్పించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే సహజమైన ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు.అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే మూడు రకాల పదార్థాలతో.

ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో వేసవిలో వచ్చే చర్మ సమస్యలన్నింటికీ చెక్ పెట్టచ్చు. అదే కీరదోస ఫేస్ ప్యాక్. వేసవిలో కీరదోస తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీ అందరికీ తెలిసిందే. ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మరింత మేలు కలుగుతుంది. ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

1.ముందుగు ఒక కీరదోసను త...