Hyderabad, ఫిబ్రవరి 8 -- 30th Critics Choice Awards 2025 Winners List: సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 శుక్రవారం (ఫిబ్రవరి 7) రాత్రి లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. అయితే, గత నాలుగేళ్లుగా సినిమా, టెలివిజన్ నామినేషన్లు, విజేతలను విడివిడిగా ప్రకటిస్తున్నారు.

లాస్ ఏంజిల్స్‌ను అతలాకుతలం చేసిన కార్చిచ్చుకు కొన్ని వారాల తర్వాత 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో కాంక్లేవ్, విక్‌డ్ సినిమాలకు అత్యధికంగా 11 నామినేషన్లతో సత్తా సాధించగా.. షోగన్ వెబ్ సిరీస్ టీవీ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. ఇక బోల్డ్ అండ్ రొమాంటిక్, కామెడీ మూవీ అనోరా ఉత్తమ చిత్రంగా అవార్డ్ కైవసం చేసుకుంది.

ఉత్తమ నటనా బృందం: కాంక్లేవ్

కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: మైఖేల్ యురీ (ష్రింకింగ్)

కామెడీ సిరీస...