Hyderabad, మార్చి 7 -- క్రిస్పీ కార్న్ పిల్లలకు ఎంతో నచ్చుతుంది. దీన్ని ఇంట్లోనే సులువుగా వండేయచ్చు. రెస్టారెంట్లలో క్రిస్పీ కార్న్ కచ్చితంగా ఉంటుంది. నిజానికి దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా వండయచ్చు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము.

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఉప్పు - రుచికి తగినంత

స్వీట్ కార్న్ - ఒక కప్పు

కార్న్ ఫ్లోర్ - నాలుగు స్పూన్లు

బియ్యంప్పిండి - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

క్యాప్పికమ్ - ఒకటి

కారం - అరస్పూను

చాట్ మసాలా - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

ఆమ్చూర్ పొడి - అర స్పూను

టమాటో సాస్ - ఒక స్పూను

1. క్రిస్పీ కార్న్ గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. చిటికెడు ఉప్పు వేయాలి.

3. మరుగుతున్న మరుగుతున్న నీటిలో మొక్కజొన్న గింజలను వేసి ఐదు నిమిషాలు ఉడికించి ...