Hyderabad, ఫిబ్రవరి 18 -- Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రక్త్ బ్రహ్మాండ్ (Rakt Brahmand) ఒకటి. గన్స్ అండ్ గులాబ్స్ తర్వాత డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే నెట్‌ఫ్లిక్స్ తో రెండోసారి చేతులు కలిపి ఈ సిరీస్ తీస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో షూటింగ్ ముందుకు సాగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి షూటింగ్ సెట్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెట్ నుంచి కనీసం రూ.2 నుంచి 3 కోట్లు దొంగిలించినట్లు తీవ్ర ఆరోపణలు రావడం గమనార్హం.
రక్త్ బ్రహ్మాండ్ ప్రొడక్షన్ ఆర్థిక లావాదేవీల విషయంలో తీవ్రమైన సమస్యలను గుర్తించినట్లు ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.