భారతదేశం, మార్చి 29 -- డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫుల్ క్రేజ్ మధ్య ఓటీటీలోకి వచ్చింది. షబానా ఆజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, నిమిషా సంజయన్ కలిసి నటించిన ఈ సిరీస్‍పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ఈ సిరీస్ అదరగొడుతోంది. ఈ సిరీస్‍కు హితేష్ భాటియా దర్శకత్వం వహించారు. డబ్బా కార్టెల్ సిరీస్ అదరగొడుతూనే ఉంది.

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ నెలరోజులపైగా నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్-3 ట్రెండింగ్‍లోనే ఉంది. సుమారు రెండు వారాలు సిరీస్ విభాగం ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. ప్రస్తుతం మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

డబ్బా కార్టెల్ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీన నెట్‍‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‍కు ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింద...