Hyderabad, ఏప్రిల్ 14 -- Crime Thriller Movie: యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ (Jewel Thief) నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం (ఏప్రిల్ 16) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో డైమండ్ దొంగగా కనిపించనున్నాడు.
నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా రూ.500 కోట్ల డైమండ్ చోరీ చుట్టూ తిరుగుతుంది. రెడ్ సన్ అనే ఈ డైమండ్ ఆఫ్రికాలోనే అత్యంత ఖరీదైన డైమండ్ గా పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ముంబైకి వచ్చే ఈ డైమండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.