భారతదేశం, మార్చి 8 -- Checking credit score frequently impact : ఈ మధ్య కాలంలో క్రెడిట్​ స్కోర్​ చాలా ముఖ్యమైపోయింది. అయితే.. దీని చుట్టూ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్రెడిట్​ స్కోర్​ని మాటిమాటికి చెక్​ చేస్తే.. మన మీద నెగిటివ్​ ఎఫెక్ట్​ పడుతుంది కొందరు అంటూ ఉంటారు. ఇందులో నిజం ఎంత? ఇక్కడ తెలుసుకుందాము..

క్రెడిట్​ స్కోర్​లో రెండు ఎంక్వైరీలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్​ ఎంక్వైరీ. రెండు హార్డ్​ ఎంక్వైరీ. సాఫ్ట్​ ఎంక్వైరీ అంటే.. మీకు మీరు సొంతంగా, లేదా కంపెనీలు మీ క్రెడిట్​ స్కోర్​ని చెక్​ చేయడం.

మరోవైపు, రుణదాత మీరు చేసిన క్రెడిట్ అప్లికేషన్ కోసం వారి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడు .. దానిని హార్డ్ ఎంక్వైరీ అంటారు.

సాఫ్ట్​ ఎంక్వైరీలతో సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాగా.. హార్డ్​ ఎంక్వైరీలు ...