భారతదేశం, ఫిబ్రవరి 15 -- 2025 Credit card rules: భారతదేశంలోని ప్రధాన బ్యాంకులు 2025 లో క్రెడిట్ కార్డు నిబంధనలను సవరిస్తున్నాయి. అనవసర ఛార్జీల బారిన పడకుండా ఉండడానికి ఆ మారిన నిబంధనలేమిటో తెలుసుకోవడం సముచితం.

వినియోగదారుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి, మోసాలను నివారించడానికి, సాంకేతిక పురోగతిని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకులు తరచుగా తమ విధానాలను సవరిస్తాయి. అందుకే క్రెడిట్ కార్డు హోల్డర్లు బ్యాంకు వెబ్ సైట్లు, వాటి ద్వారా వచ్చే రెగ్యులర్ అప్ డేట్స్ ను నిరంతరం ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అందువల్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ అకౌంట్ లను బ్యాంకులు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించడం మంచిది. ఆయా కార్డులతో లభించే ప్రయోజనాల్లో చోటు చేసుకునే మార్పుల గురించి కూడా తెలుసుకోవాలి.

ఈ మార్పుల గురించి...