Hyderabad, ఏప్రిల్ 5 -- శ్రీరామనవమి వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్ని రామాలయాల్లో సీతారాములకు కళ్యాణమహోత్సం జరిపిస్తారు. అలాగే ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసి దేవుడి నైవేద్యం సమర్పిస్తారు. రాముడికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టమని హిందువులు నమ్ముతారు. దేవుడికి పెట్టే ప్రసాదాల్లో హల్వాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మీరు కూడా ఈ ఏడాది రాముడి కోసం ప్రత్యేకమైన తీపి పదార్థాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. రవ్వ, కోవాతో తయారు చేసే ఈ హల్వా చాలా త్వరగా తయారవడంతో పాటు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

అంతే క్రీమీ అండ్ టేస్టీ రవ్వ హల్వా రెడీ అయినట్టే. దీన్ని నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాదీ తినచ్చు. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా దీన్ని త్వరగా స...