భారతదేశం, జనవరి 26 -- CPM Maha Sabhalu : హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటమనే రెండు స్థంభాల మీద ఆధారపడి బీజేపీ మనుగడ సాగిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు, ఆ పార్టీ సమన్వయకర్త ప్రకాష్ కారత్ వ్యాఖ్యానించారు. విశాల ప్రజా ఉద్యమాల ద్వారా వాటిని తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వీటితోపాటు సరళీకరణ ఆర్థిక విధానాలు, సామాజిక అణచివేత, కుల వివక్ష పైన ఒక్కటై పోరాడాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
స్వతంత్ర బలాన్ని పెంచుకోవటంతోపాటు వామపక్షాలన్ని ఐక్యత కోసం కృషి చేయాలని ప్రకాష్ కారత్ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న సీపీఐ (ఎం) నాలుగో రాష్ట్ర మహాసభలు ఆదివారం నాటికి రెండో రోజుకు చేరాయి. మహాసభల్లో పాల్గొన్న ప్రకాష్ కారత్ మాట్లాడుతూ...జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను సోదాహరణంగా వివరించారు. గత మూడేళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.