Hyderabad, ఫిబ్రవరి 19 -- యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో ఐదవ రోజు కన్ఫెషన్ డే. ఫ్లర్ట్ డే తర్వాత వచ్చే దినోత్సవం ఇది. ఇది ప్రజలు తమ నిజమైన భావాలను వ్యక్తపరచడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. క్రష్‌తో రొమాంటిక్ భావాలను వెల్లడించడం, గత తప్పులను ఒప్పుకోవడం, క్షమాపణ కోరడం వంటివి చేయాలి. మీలో దాగి ఉన్న భావోద్వేగాలు, రహస్యాలను వెల్లడించడం కోసం ఈ ప్రత్యేకమైన దినోత్సవం వస్తుంది. కన్ఫెషన్ డే రోజు వివరాలు ఇక్కడ ఇచ్చాము.

యాంటీ వాలెంటైన్స్ వీక్ లో ఐదవ రోజును కన్ఫెషన్ డే గా నిర్వహించుకుంటారు. అది ఫిబ్రవరి 19న వస్తుంది. ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. ప్రేమ విషయంలో మీరు చేసిన తప్పులను ఒప్పుకోవాల్సిన రోజు ఇది. తప్పు చేయని మనిషి ఉండడు. ఆ తప్పును తెలుసుకుని ఒప్పుకోవడమే ఈ దినోత్సవం ప్రత్యక ఉద్దేశం.

కన్ఫెషన్ డే కు నిర్దిష్ట...