Hyderabad, ఫిబ్రవరి 28 -- ఏటా ప్రకృతిలో కలుగుతున్న మార్పుల కారణంగా వేసవి తాపం పెరుగుతూనే ఉంది. అదే విధంగా ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే ఉష్ణోగ్రతలు మార్చి మొదలుకాకముందే కనిపిస్తుంటే, ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ వేడి మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపబోతుందో, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో అనే ఆలోచనలో పడిపోయారు. డీహైడ్రేషన్ నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ కారణమైన సూర్యుని అతినీలలోహిత కిరణాల తీవ్రత నుంచి ఎలా తప్పించుకోవాలనే పనిలో పడిపోయారు.

వేసవిలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఈ సమస్యల నుండి తప్పించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మీరూ ఆలోచిస్తున్నారా.. ? తెలుసుకుందాం రండి.

ఆహారం ద్వా...