భారతదేశం, ఫిబ్రవరి 17 -- Comedy OTT: తంగ‌లాన్ డైరెక్ట‌ర్ పా రంజిత్ నిర్మించిన త‌మిళ‌ మూవీ బాటిల్ రాధ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన బాటిల్ రాధ‌ ఓటీటీలోకి వ‌స్తోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఫిబ్ర‌వ‌రి 21 లేదా 28న ఈ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

బాటిల్ రాధ మూవీలో గురు సోమ‌సుంద‌రం, సంచ‌న న‌ట‌రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ కామెడీ డ్రామా మూవీకి పా రంజిత్ అసిస్టెంట్ దిన‌క‌ర‌ణ్ శివ‌లింగం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2013లోనే ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ధ‌ర్మ‌శాల‌తో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది. థియేట‌ర్ల‌లో ఈ ఏడాది జ‌న‌వ‌రి 24న రిలీజ్ చేశారు. కాన్సెప్ట్‌, యాక్టింగ్‌కు ప్ర‌శంస...