Hyderabad, మార్చి 16 -- Comedian Saptagiri About Prabhas Venkatesh In Press Meet: టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ మూవీ 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
అయితే, ప్రియాంక శర్మ హీరోయిన్‌గా చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా మార్చి 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ పెళ్లికాని ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో సప్తగిరి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. పెళ్లికాని ప్రసాద్ సినిమా కోసం మాకు మేము ఒక ఎగ్జామ్ రాసుకున్నాం. నా మనస్సాక్షిగా 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమాకి ఆడియన్స్ దగ్గర కూడా మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.