భారతదేశం, ఏప్రిల్ 3 -- CM On TTD: టీటీడీలో అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కొనసాగించ వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలో JEO, CVSO, SVBC చైర్మన్, BIRRD డైరెక్టర్‌ల నియామకం పూర్తి చేస్తామని, టీటీడీలో ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే...ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవని స్పస్టం చేశారు.
అలిపిరిలో భక్తుల కోసం బేస్‌క్యాంప్ నిర్మాణం...60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, ప్రతిసేవపై భక్తుల ఫీడ్‌బ్యాక్...త్వరలో వాట్సాప్ మనమిత్ర ద్వారా టీటీడీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.