భారతదేశం, మార్చి 1 -- CM Chandrababu : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా కల్లు గీత కార్మికునికి సీఎం చంద్రబాబు పెన్షన్ అందజేశారు. వారి పరిస్థితి చూసి, ఇద్దరు మనవరాళ్లు రక్షిత, హేమ, ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4 వేలు చొప్పున ఇద్దరూ ఆడపిల్లలకు మొత్తం రూ.8 వేలు, 18 సంవత్సరాలు నిండే వరకు అందించేలా అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

బాలికలను సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. ఆ మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జీడీ నెల్లూరులో సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చే...