Hyderabad, ఫిబ్రవరి 8 -- వాలెంటైన్స్ వీక్ లో మూడవ రోజు చాక్లెట్ డే. ఫిబ్రవరి 9న స్పెషల్‌గా జరుపుకునే ఈ రోజున తమ ప్రియతమ వారి నోటిని తీపి చేసుకునేందుకు స్వీట్ లేదా చాక్లెట్ తినిపించుకుంటారు. మరి మీ ఛాయీస్ రుచికరమైన చాక్లెట్ పేస్ట్రీ ఎందుకు కాకూడదు? ఎగ్ లేకుండా దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. సింపుల్‌గా తయారుచేసేందుకు ఈ రెసిపీని ట్రై చేయండి. మైక్రోవేవ్ లేకుండానే రెడీ చేసుకోండి.
ఈ రుచికరమైన గుడ్డు లేని పేస్ట్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
పేస్ట్రీని తక్కువ పరిమాణంలో మాత్రమే తయారు చేయాలనుకుంటే, చిన్న గాజు జార్లలోనూ తయారు చేయవచ్చు.
చాక్లెట్ పేస్ట్రీ టేస్ట్ కోసమే కాదు, ఇది మల్టీ పర్పస్‌గా కూడా వినియోగించుకోవచ్చు.
డెసర్ట్‌గా: చాక్లెట్ పేస్ట్రీని ప్రత్యేకమైన డెసర్ట్‌గా సర్వ్ చేయవచ్చు. ప్రియుడు/ప్రియురాలు కోసమే కాదు, ఫ్యామిలీ, అతి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.