Hyderabad, ఫిబ్రవరి 9 -- చాకొలేట్‌ని ప్రేమ, ఆనందానికి ప్రతీకగా పరిగణిస్తాం. ఏ మాత్రం సంతోషకరమైన పరిస్థితి అయినా, ప్రేమపూర్వకమైన బంధమైనా చాకొలేట్ ఇచ్చే శుభాకాంక్షలు చెబుతాం. మరి వాలెంటైన్స్ వీక్‌లోని చాకొలేట్ డే సందర్భంగా చాకొలేట్ ఇచ్చి విష్ చేయడానికి రెడీగా ఉన్నారా.. కేవలం చాకొలేట్ ఇచ్చి సరిపెట్టుకోకుండా, ప్రత్యేకమైన మెసేజ్ కూడా తెలిపితే అది ఒక మధుర జ్ఞాపకంగా మారి గుర్తుండిపోతుంది.రండి మీకోసం ఈ ప్రత్యేకమైన మెసేజ్‌లు రెడీగా ఉన్నాయి.

1. "మీ జీవితం ప్రతి రోజు చాకొలెట్‌ ఉండేంత తీపిగా, తినడం వల్ల వచ్చేంత పసందుగా ఉండాలి! హ్యాపీ చాకొలెట్ డే!"

2. "చాకొలెట్ తినేటప్పుడు మిగతా ప్రపంచాన్ని ఎలా మరిచిపోతారో, అలాంటి స్నేహం జీవితమంతా కావాలని కోరుకుంటున్నా! హ్యాపీ చాకొలెట్ డే!"

3. "నీతో నా స్నేహం చాకొలెట్‌‌లా మంచిగా, మధురంగా, మరపురానిదిగా ఉండాలి! హ్యాప...