Hyderabad, ఫిబ్రవరి 11 -- తీపి వంటకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టం. అయితే పిల్లలు మాత్రం లాలిపాప్, చాక్లెట్, కేకులు, పేస్ట్రీలు, జ్యూస్ వంటివి అధికంగా ఇష్టపడతారు. వీటిలో కూడా చాకొలెట్ అంటేనే వారికి ఎక్కువ ఇష్టం. వాటిని చూస్తే తినకుండా ఉండలేరు. అధిక తీపి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది అన్ని వయసుల వారికి హాని కలిగిస్తుంది. పెద్దవారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తీపిని తక్కువగా తింటారు.

కానీ చిన్న పిల్లలు మాత్రం అర్థం చేసుకోలేక చాకోలెట్లు, స్వీట్లు తింటూనే ఉంటారు. అధికంగా తీపి తినడం వల్ల పిల్లల దంతాలు పాడవడంతో పాటు రక్తంలో చక్కెర పెరగడం, ఊబకాయం, అనేక రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, మీరు మీ పిల్లలను ఈ ప్రమాదం నుండి కాపాడాలనుకుంటే, పిల్లల్లో అధిక తీపి తినాలన్న కోరికను తగ్గించాలి. అలా తగ్గించేందుకు కొన్ని చిట్కలు ఉన్నాయి.

పి...