Hyderabad, మార్చి 24 -- చిన్నగా ముద్దుగా, కరకరలాడుతూ నోరూరించే చిట్టి పునుగులంటే చాలా మందికి ఇష్టం. కానీ వీటిని తయారు చేసుకుని తినాలంటేనే భయం. ఎందుకంటే ఇవి మైదాతో తయారు అవుతాయి.చింతించకండి.. ఇప్పటి నుంచీ చిట్టి పునుగులు తినడానికి మీరేం భయపడాల్సిన అసవరం లేదు.మీకు ఇష్టమైన చిట్టి పునుగులను మైదా లేకుండానే కూడా వేసుకోవచ్చు.అది కూడా చాలా సింపుల్‌ పద్ధతిలో. ఇవి ఆరోగ్యానికి హాని చేయకపోవడంతో పాటు రుచిలో కూడా అదిరిపోతాయి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ ఇవి చాలా చాలా నచ్చుతాయి. ఆలస్యం ఎందుకు.. మైదా లేకుండానే చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం రండి..

వేయించిన పళ్లీలతో చట్నీ చేసుకుని వేడి వేడిగా తిన్నారంటే వేరే పునుగులేవి వద్దంటారు. పిల్లలైతే వీటిని రోజూ కావాలని అడుగుతారు. చిట్టి పునుగుల రెసిపీ నచ్చింది కదా. ...