Hyderabad, ఫిబ్రవరి 10 -- Chiranjeevi On Vishwak Sen In Laila Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పాడు.

ఇదిలా ఉంటే, విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు విశ్వక్ సేన్‌పై చేసిన చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైలా మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇలాంటి ఈవెంట్స్‌కి రావడం వల్ల ఇక్కడున్న ఎనర్జీ ...