Hyderabad, మార్చి 9 -- Chiranjeevi About Mother Anjana Devi On Womens Day 2025: మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచిన తీరు, ఉమ్మడి కుటుంబ విలువల్ని పంచడం గురించి అంజనమ్మ ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఇక అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే 2025 సందర్భంగా మెగా మహిళా కుటుంబం, చిరంజీవీ చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. "ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మా నాన్నల నుంచే సంక్రమించాయి. ...