Hyderabad, మార్చి 2 -- శనగలు, కీరదోస, టమాటా వంటి వాటిని పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. అందుకే ఉదయాన్నే వీటిని తినేందుకు చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. అయితే వీటన్నింటినీ ఊరికే ప్లేటులో వేసుకుని తినే కన్నా అన్నింటినీ కలిపి టేస్టీ సలాడ్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. మీరు సరిగ్గా ఇదే కోరుకుంటున్నట్లయితే ఈ రెసిపీ మీ కోసమే. తాజా కూరగాయలు, శనగలు, పల్లీలు వంటి రకరకాల ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసుకునే ఈ సలాడ్ రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా..

అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన శనగల సలాడ్(Chickpeas Salad) రెడీ అయినట్టే. సర్వ్ చేసుకుని తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంత...