భారతదేశం, ఏప్రిల్ 12 -- సినిమా: ఛోరీ 2, స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏప్రిల్ 11 నుంచి, హిందీ)

ప్రధాన నటీనటులు: నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్, హార్దిక శర్మ, గష్మీర్ మహాజానీ, సౌరభ్ గోయల్ తదితరులు

సినిమాటోగ్రఫీ: అన్షుల్ చోబే, ఎడిటర్: అభిషేక్ ఓజా, సంగీతం: అద్రిజ గుప్తా

నిర్మాతలు: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, జాక్ డేవిస్

దర్శకత్వం: విశాల్ ఫురియా

మరాఠీ మూవీ లాపాఛపీకి హిందీ రీమేక్‍గా 2021లో 'ఛోరీ' చిత్రం వచ్చింది. ఇది నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిత్రానికి రీమేక్‍గా 'ఛోరీ 2' కూడా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‍కే వచ్చింది. ఈ పక్కా హారర్ థ్రిల్లర్ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఛోరీ 2 సినిమా అంచనాలకు తగ్గట్టుగా థ్రిల్లింగ్‍గా ఉందా.. భయపెట్టి...