Hyderabad, జనవరి 29 -- చెట్టినాడ్ వంటకాలు తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిపోయాయి. చెట్టినాడ్ స్టైల్ లో ఎంతో రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము చెట్టినాడ్ స్టైల్లో రొయ్యల బిర్యానీ రెసిపీ ఇచ్చాము. చెట్టినాడ్ వంటకాలకు ఎప్పుడూ తనదైన అభిమానులు ఉన్నారు. ఈ చెట్టినాడ్ వంటకాల్లో మాంసాహార వంటకాలు ప్రత్యేకమైనవి. రొయ్యల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా వండాలో తెలుసుకోండి.

రొయ్యలు - అరకిలో

బాస్మతి రైస్ - రెండు కప్పులు

ఉల్లిపాయలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

టమోటాలు - మూడు

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

పెరుగు - పావు కప్పు

పసుపు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

బిర్యానీ ఆకు - ఒకటి

లవంగాలు - నాలుగు

యాలకులు - మూడు

అనాస పువ్వు - ఒకటి

మరాఠీ మొగ్గ - ఒకటి

నూనె - మూడు స్పూన్లు

కారం - అర స్పూను

సోంపు - అర స్పూను

దాల్చిన ...