Hyderabad, ఫిబ్రవరి 6 -- బిర్యానీ పేరు చెబితేనే వెంటనే తినాలన్న కోరిక మనసులో పుట్టేస్తుంది. మరోపక్క నోరూరిపోతుంది. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ. చెట్టినాడ్ వంటకాలు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటి. తమిళనాడులో అనేక ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి. వాటిలో చెట్టినాడ్ వంటకాలు కూడా భాగమే. చెట్టినాడ్ వంటకం కారైకుడి, దాని చుట్టుపక్కల ప్రసిద్ధి చెందింది. చెట్టినాడ్ వంట అందరికీ తెలియని పద్ధతి. నిజానికి చెట్టినాడ్ రెసిపీలను సులువుగా చేసేయచ్చు. ఒక్క చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ రెసిపీ ఇచ్చాము.

చికెన్ - అర కిలో

ఉల్లిపాయ - రెండు

టొమాటోలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత ఉప్పు

కరివేపాకులు - గుప్పెడు

బాస్మతి బియ్యం - ఒకటిన్న...