Hyderabad, ఫిబ్రవరి 22 -- చేపల పులుసు ఎంతో మందికి ఫేవరెట్ వంటకం. మాంసాహార ప్రియులు చాలా ఇష్టంగా తినే వాటిలో చేపల పులుసు ఒకటి. ఇక్కడ మేము కేరళ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీని ఫాలో అయితే చేపల పులుసు అదిరిపోయేలా రెడీ అవుతుంది. ఎలాగో తెలుసుకోండి.

చేపలు - కిలో

నూనె - నాలుగు స్పూన్లు

ఉల్లిపాయలు - మూడు

టమోటోలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

కారము - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

మెంతులు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

చింత పండు - ఉసిరికాయ సైజులో

1. ఏ చేపలనైనా ఈ చేపల పులుసు చేసేందుకు తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ...