Hyderabad, ఏప్రిల్ 16 -- Chalore Chalore Song Lyrics In Telugu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన మూవీలో జల్సా ఒకటి. ఇలియానా, పార్వతి మిల్టన్, కమలిని ముఖర్జీ హీరోయిన్స్‌గా నటించారు.

తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకక్కిన జల్సా మూవీ 2008లో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన జల్సా మూవీ సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ హిట్ అని తెలిసిందే. జల్సా మూవీలోని అప్పట్లో ఒక ఊపు ఊపాయి.

ఇక కొన్ని పాటలు అయితే ఎంతో అర్థవంతంగా ఆలోచింపజేసేలా అలరించాయి. సందర్భానుసారం వచ్చే ఆ పాటలతో జల్సా మరో స్థాయికి వెళ్లింది. వాటన్నింటిలో స్ఫూర్తినింపేలా, మనిషిగా ఆలోచింజపచేసేలా ఓ ప...