భారతదేశం, ఏప్రిల్ 2 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు 2025 అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in విడుదల కానున్నాయి. 2025 ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.

సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు ఎగ్జామ్ 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18, 2025 వరకు జరిగింది. టెన్త్ పరీక్షలకు 24.12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

మీరు డిజిలాకర్‌లో సీబీఎస్ఈ బోర్డు 10వ ఫలితాలను కూడా తనిఖీ చేయవచ్చు. రిజల్ట్ చె...