భారతదేశం, జనవరి 28 -- CBN On DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రజలు పరిస్థితి అర్ధం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మాట తప్పడం ఇష్టం లేదని, ప్రజలకు నిజం చెబుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియచేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించే లేమన్నారు చంద్రబాబు..

ఏపీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపై చంద్రబాబు సచివాలయంలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తొలిసారిగా నీతి ఆయోగ్...