భారతదేశం, మార్చి 29 -- Case On KTR: సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddyపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ Congress నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కేటీఆర్‌‌ KTRపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి Revanthపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ Hanmakonda పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ మేరకు హనుమకొండ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్...