Hyderabad, ఫిబ్రవరి 1 -- శీతాకాలంలో క్యారెట్లు పుష్కలంగా లభిస్తాయి. పోషకాలతో నిండిన ఈ రుచికరమైన కూరగాయతో అనేక వంటకాలు తయారు చేస్తారు. క్యారెట్ తో ఇప్పటివరకూ మీరు కూర, ఖీర్, క్యారెట్ రైస్, పరోటాలు, ముఖ్యంగా హల్వా తయారు చేసుకుని తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా క్యారెట్ రసగుల్లాలు తిన్నారా? వినడానికి ఇది కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ నిజంగా క్యారెట్‌తో చాలా మెత్తటి, రసభరితమైన రసగుల్లాలు తయారవుతాయి. వీటిని ఒకసారి తిని చూశారంటే మిగతా స్వీట్లన్నీ వీటి ముందు తక్కువే అని ఫీలవుతారు. ఈసారి క్యారెట్లు తెచ్చినప్పుడు తప్పకుండా ఈ రసగుల్లాలను తయారు చేసుకోండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు.

వీటి రుచి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి.

Published by HT Digital Content Services with permission from H...