భారతదేశం, మార్చి 16 -- ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో అరుదైన ఇన్సిడెంట్ జరిగింది. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో తిరుగులేని కార్లోస్ అల్కరాజ్ కు ఫస్ట్ టైం షాక్ తగిలింది. ఇండియన్ వెల్స్ 2025 టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీస్ లో అల్కరాజ్ కు బ్రిటన్ ఆటగాడు జాక్ డ్రేపర్ షాకిచ్చాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ డ్రేపర్ 6-1, 0-6, 6-4 తేడాతో అల్కరాజ్ ను ఓడించి కెరీర్ లో తొలి మాస్టర్స్ 1000 ఫైనల్ కు చేరుకున్నాడు.
మరో సెమీస్ లో 13వ ర్యాంకర్ డెన్మార్క్ ఆటగాడు రూనె 7-5, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ పై విజయం సాధించాడు. టైటిల్ పోరులో రూనె తో డ్రేపర్ తలపడబోతున్నాడు.
ఇండయన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో గత రెండేళ్లుగా అల్కరాజ్ కు తిరుగేలేదు. ఈ టోర్నీలో ఈ ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ వరుసగా 16 మ్యాచ్ లు గెలిచాడు. కానీ ఆ విన్నింగ్ స్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.