Hyderabad, ఏప్రిల్ 20 -- మనం పీల్చే గాలి, తినే ఆహారం నుండి సాధారణ గృహోపకరణాల వరకు అన్నీ త్వరగా కలుషితం అయిపోతాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలు ప్రభావితం చేస్తూనే ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి కారకాలతో పాటు, పర్యావరణ కారకాలు కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో మనకు తెలియకుండా మనం వాడే కొన్ని ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి.

మొదట, మనం ఉపయోగించే అనేక గృహోపకరణాలు కార్సినోజెన్లుగా మారుతున్నాయి. ఇంట్లో వాడే నాన్ స్టిక్ కుక్వేర్, ప్లాస్టిక్ కంటైనర్లు, ఇంటి క్లీనర్ల నుంచి కొవ్వొత్తుల వరకు. అతిగా ఉపయోగించడం ద్వారా అనుకోకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుకుంటున్నాం.

బెంజీన్, ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, రాడాన్, ఆర్సెనిక్, ట్రైక్లోరోఇథిలీన్ వంటి విష పదార్ధాలతో ఇంట్లోని ఉన్న వస్తు...