భారతదేశం, నవంబర్ 28 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలాగే ఇంటిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు.

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరంలో క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలనే పాటించాలి. కొత్త సంవత్సరం క్యాలెండర్ ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు ఏ రోజు తీసుకువస్తే మంచిదో తెలుసుకుందాం.

క్యాలెండర్ అంటే కేవలం తేదీలు, వారాలు కాదు; సరస్వతి చిహ్నంగా కూడా భావిస్తారు. క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. కొన్ని రోజుల్లో క్యాలెండర్‌ని ...