భారతదేశం, మార్చి 30 -- ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల దండయాత్రను తట్టుకుని కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లు మాత్రమే నిలవగలుగుతున్నాయి. వీటిల్లో టాటా టియాగో, మారుతీ సుజుకీ స్విఫ్ట్ ముందు వరుసలో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకునే వారికి ఈ రెండు మోడల్స్ మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి? ఏది వాల్యూ ఫర్ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
అప్డేటెడ్ టాటా టియాగో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 84బీహెచ్పీ పవర్, 113ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీ వేరియంట్లు 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.