భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటనలు ఉన్నాయి. ఇక పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించారనే చెప్పాలి. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదే సమయంలో రైతుల కోసం కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని టాప్ 10 హైలైట్స్ చూద్దాం..

1. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగించారు. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది మధ్యతరగతివారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

2. కిసాన్ క్రెడిట్ కార...