భారతదేశం, ఏప్రిల్ 9 -- BRS MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ Judicial Remandను కోర్టు పొడిగించింది. కవితకు విధించిన రిమాండ్‌ 14రోజులు పొడిగించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించారని, తాను చెప్పాల్సింది ఇప్పటికే కోర్టులో చెప్పానని కవిత పేర్కొన్నారు.

తాజా విచారణ సందర్భంగా నాలుగు పేజీల లేఖను కవిత విడుదల చేశారు. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలు దక్కలేదని, రెండేళ్లుగా కేసు విచారణ ఎటూ తేలడం లేదని, మీడియా ట్రయల్ ఎక్కువగా జరుగుతోందని, సిబిఐ, ఈడీ విచారణ కంటే మీడియా ట్రయల్ ఎక్కువగా జరుగుతోందని కవిత పేర్కొన్నారు.

తన మొబైల్ నంబర్ Mobile number అన్ని మీడియా ఛానల్స‌్లో ప్రసారం చేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని BRS Mlc Kavitha ఆరోపి...