Hyderabad, ఫిబ్రవరి 18 -- ఆడవారు అందంగా కనిపించడానికి, అందరిలోనూ ఆత్మవిశ్వాసంతో నిలబడటానికి వారి రొమ్ము పరిమాణం, షేపులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. లేదంటే వారు నలుగురిలో నామూషీగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు.వయసు పెరిగే కొద్దీ రొమ్ములు వదులుగా మారడం, జారిపోయినట్లు కనిపించడం సాధారణమే. అంతేకాదు శరీర బరువు, గర్భధారణ వంటి సమయాల్లో శరీర మార్పుల వల్ల కూడా రొమ్ములు సాగిపోతాయి. ఇది చూడటానికి కాస్త అందవిహీనంగా కనిపిస్తుంది. ఫలితంగా ఆడావారిలో ఆత్మన్యూనత భావం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటివి కలుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వయసు పెరుగుతున్నా రొమ్ములు బిగుతుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలను పాటించాలంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం.

రొమ్ములు ఎల్లప్పుడూ బిగుతుగా, అందంగా ఉండాలంటే విటమిన్-సీ, పోషకాలు ఫైబర్ అధికంగా,ఫైటోఈస్ట్రోజెన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే...