Hyderabad, మార్చి 9 -- ఐస్ క్రీంను ఇష్టపడతాం. కానీ, అంతకంటే ఎక్కువగా భయపడతాం. ఎందుకంటే, బయట కొనుక్కొని తినే ఐస్ క్రీం వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని దాదాపు నో చెప్పేస్తుంటాం. మీకు ఆ టెన్షన్ లేకుండా ఇంట్లోనే, అది కూడా బ్రెడ్ తో తయారుచేసుకునే రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్స్ యాడ్ చేయకుండానే ఐస్ క్రీమ్ ను తయారుచేసుకుని పిల్లలకు తినిపించేయండి. మార్కెట్లో దొరికే ఐస్ క్రీంలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండే, బ్రెడ్ ఐస్ క్రీం రెసిపీ ఏంటో చూసేద్దామా..
స్టెప్ 1: బ్రెడ్ తీసుకుని దానిపై కొద్దిగా జామ్ అప్లై చేయాలి. తర్వాత దానిని ఒక గిన్నె లేదా ట్రేలో ఉంచాలి.
స్టెప్ 2: ఇప్పుడు ఒక కప్పులో పెరుగు తీసుకుని దానిపై మస్లిన్ గుడ్డను ఉంచండి. కప్పును వంచి పూర్తిగా నీరు పోయేంత వరకూ వడకట్టండి.
స్టెప్ 3: పెరుగులో నీటిని పూర్తిగా వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.