Hyderabad, ఫిబ్రవరి 19 -- బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యుషన్లు మెదడుకు మంచి శిక్షణను అందిస్తాయి. మెదడు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అందుకే అప్పుడప్పుడు కొన్ని రకాల బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. అందులో ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు. వారి వెనక ఒక పగిలిపోయిన కుండీ లేదా జాడీ ఉంది. దాన్ని ఎవరు పగలగొట్టారో కనిపెట్టి చెప్పడమే మీ పని.

ఎక్కువ సమయం ఇస్తే దీనికి జవాబును ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టి చెప్పండి. ఈ బ్రెయిన్ టీజర్ ను సాధించిన వారి ఐక్యూ చాలా ఎక్కువ అని ఒప్పుకోవాల్సిందే. ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే దీనికి సమాధానాన్ని సరైన సమయంలో కనిపెట్టగలిగారు. మీరు కూడా అంత తెలివైన వారైతే జవాబును చెప్పగలరు.

బ్రెయిన్ టీజర్లో నిలుచుని ఉన్న ముగ్...